విత్తనాలు విత్తే విధానం, విత్తనాలు నాటే లోతు దూరం, ఉత్పతి, పెరుగుదల నెలలు

విత్తనాలు విత్తే విధానం, విత్తనాలు నాటే లోతు దూరం, ఉత్పతి, పెరుగుదల నెలలు

విత్తనాలు విత్తే విధానం, విత్తనాలు నాటే లోతు దూరం, ఉత్పతి, పెరుగుదల నెలలు

Seeds : Sowing Method, Depth, Sow Apart, Harvest Time

విత్తనాలు విత్తే విధానం, విత్తనాలు నాటే లోతు దూరం, ఉత్పతి, పెరుగుదల నెలలు

కూరగాయల పేరువిత్తనాలు లోతు,
నాటే దూరం (అంగుళాలు / అడుగులు)
విత్తే విధానం
ఉత్పతి
పెరుగుదల నెలలు
బీరకాయవిత్తనాలు 1 అంగుళాo లోతు లో నాటాలి


విత్తనాల మధ్య - 4 అంగుళాలు

వరుసల మధ్య - 18 అంగుళాలు
నేరుగా విత్తండి

45-50 రోజులు
ఆగస్టు-నవంబరు
కాకరకాయవిత్తనాలు 0.5 అంగుళాo లోతు లో నాటాలి

విత్తనాల మధ్య - 1 అడుగు

వరుసల మధ్య - 4 అడుగులు
నేరుగా విత్తండి

55-60 రోజులు
నవంబర్-జనవరి జూన్-జూలై
సొరకాయవిత్తనాలు 1 అంగుళాo లోతు లో నాటాలి

విత్తనాల మధ్య - 1 అడుగు

వరుసల మధ్య - 4 అడుగులు
నేరుగా విత్తండి

55-60 రోజులు
నవంబర్-జనవరి జూన్-జూలై
వంకాయవిత్తనాలు 0.5 అంగుళాo లోతు లో నాటాలి

విత్తనాల మధ్య - 2 అడుగులు

వరుసల మధ్య - 3 అడుగులు
మొలకెత్తిన తర్వాత మరోచోట నాటండి

65-80 రోజులు
జూన్-జూలై / అక్టోబర్-నవంబర్ / జనవరి-ఫిబ్రవరి
క్యాబేజీవిత్తనాలు 0.25 అంగుళాo లోతు లో నాటాలి

విత్తనాల మధ్య - 1 అడుగు

వరుసల మధ్య - 1.5 అడుగులు
మొలకెత్తిన తర్వాత మరోచోట నాటండి

90-100 రోజులు
జూన్-జూలై / అక్టోబర్-నవంబర్
కాప్సికంవిత్తనాలు 0.25-0.5 అంగుళాo లోతు లో నాటాలి

విత్తనాల మధ్య - 1.5 అడుగులు

వరుసల మధ్య - 1.5 అడుగులు
మొలకెత్తిన తర్వాత మరోచోట నాటండి

95-100 రోజులు
జూలై-ఆగస్టు / అక్టోబర్-నవంబర్ / జనవరి-ఫిబ్రవరి
క్యారెట్విత్తనాలు 0.25 అంగుళాo లోతు లో నాటాలి

విత్తనాల మధ్య - 2 అడుగులు

వరుసల మధ్య - 1.5 అడుగులు
నేరుగా విత్తండి

75-80 రోజులు
ఆగస్టు-నవంబరు
దోసకాయవిత్తనాలు 0.5 అంగుళాo లోతు లో నాటాలి

వరుసల మధ్య - 12 అంగుళాలు
నేరుగా విత్తండి

50-70 రోజులు
జూన్-జూలై / సెప్టెంబర్-అక్టోబర్ / డిసెంబర్-జనవరి
కాలీఫ్లవర్విత్తనాలు 0.5 అంగుళాo లోతు లో నాటాలి

విత్తనాల మధ్య - 2 అడుగులు

వరుసల మధ్య - 2 అడుగులు
మొలకెత్తిన తర్వాత మరోచోట నాటండి

120-125 రోజులు
జూన్-జూలై / ఆగస్టు-సెప్టెంబర్
బీన్స్విత్తనాలు 1-1.5 అంగుళాo లోతు లో నాటాలి

విత్తనాల మధ్య - 8 అంగుళాలు

వరుసల మధ్య - 18 అంగుళాలు
నేరుగా విత్తండి

45-50 రోజులు
సంవత్సరమంతా
బెండ కాయవిత్తనాలు 0.5 అంగుళాo లోతు లో నాటాలి

విత్తనాల మధ్య - 12 అంగుళాలు

వరుసల మధ్య - 18 అంగుళాలు
నేరుగా విత్తండి

45-50 రోజులు
జనవరి-ఫిబ్రవరి / మే-జూన్ / అక్టోబర్-డిసెంబర్
ఉల్లిపాయవిత్తనాలు 0.25 అంగుళాo లోతు లో నాటాలి

విత్తనాల మధ్య - 4 అడుగులు

వరుసల మధ్య - 6 అడుగులు
మొలకెత్తిన తర్వాత మరోచోట నాటండి

150-160 రోజులు
మార్చి-ఏప్రిల్ / మే-జూన్ / సెప్టెంబర్-అక్టోబర్
ముల్లంగివిత్తనాలు 0.5 అంగుళాo లోతు లో నాటాలి

విత్తనాల మధ్య - 2-3 అంగుళాలు

వరుసల మధ్య - 12 అంగుళాలు
నేరుగా విత్తండి

40-45 రోజులు
ఆధారపడి ఉంటుంది
టమాటోవిత్తనాలు 0.25 అంగుళాo లోతు లో నాటాలి

విత్తనాల మధ్య - 1 అడుగు

వరుసల మధ్య - 2.5 అడుగులు
మొలకెత్తిన తర్వాత మరోచోట నాటండి

110-115 రోజులు
జనవరి-ఫిబ్రవరి / జూన్-జూలై / అక్టోబర్-నవంబర్
బంగాళాదుంపవిత్తనాలు 4 అంగుళాలు లోతు లో నాటాలి

వరుసల మధ్య - 12-18 అంగుళాలు
నేరుగా విత్తండి

70-120 రోజులు
అక్టోబరు-డిసెంబరు
గుమ్మడికాయవిత్తనాలు 1 అంగుళాo లోతు లో నాటాలి

విత్తనాల మధ్య - 24-48 అంగుళాలు
నేరుగా విత్తండి

70-75 రోజులు
జూన్-జూలై / డిసెంబర్-జనవరి
పుచ్చకాయవిత్తనాలు 1 అంగుళాo లోతు లో నాటాలి

వరుసల మధ్య - 18-24 అంగుళాలు
నేరుగా విత్తండి

70-85 రోజులు
జనవరి-ఫిబ్రవరి / మార్చి-జూన్
మిరపకాయవిత్తనాలు 0.5 అంగుళాo లోతు లో నాటాలి

విత్తనాల మధ్య - 9 అంగుళాలు
మొలకెత్తిన తర్వాత మరోచోట నాటండి

100-120 రోజులు
నవంబర్-జనవరి / మే-జూన్
ఆకు కూరలువిత్తనాలు 0.5 అంగుళాo లోతు లో నాటాలి

విత్తనాల మధ్య - 2-6 అంగుళాలు
నేరుగా విత్తండి

45-60 రోజులు
ఆగస్టు-డిసెంబర్
మునగకాయవిత్తనాలు 0.5 అంగుళాo లోతు లో నాటాలి

విత్తనాల మధ్య - 2-6 అంగుళాలు
నేరుగా విత్తండి

6 నుండి 8 నెలలు
జూలై-సెప్టెంబర్ / ఏప్రిల్-మే
ఏ నెలలో ఏ కూరగాయల విత్తనాలు నాటాలి?

ఏ నెలలో ఏ కూరగాయల విత్తనాలు నాటాలి?

ఏ నెలలో ఏ కూరగాయల విత్తనాలు నాటాలి?

ఏ నెలలో ఏ కూరగాయల విత్తనాలు నాటాలి? నెల వారీగా కూరగాయల విత్తనాలు నాటడం. What vegetable seeds should be planted in a month is listed in Month Wise Vegetable Garden List

ఏ నెలలో ఏ కూరగాయల విత్తనాలు నాటాలి?

నెల

కూరగాయలు

జనవరి

పాలకూర, పొట్లకాయ, పుచ్చకాయలు, ముల్లంగి, క్యారెట్, ఉల్లిపాయ, టొమాటో,

బెండ కాయ, వంకాయ, బీన్

ఫిబ్రవరి

పాలకూర, పొట్లకాయ, పుచ్చకాయలు, ముల్లంగి, క్యారెట్, ఉల్లిపాయ, టొమాటో,

బెండ కాయ, వంకాయ, బీన్

మార్చి

ఆకు కూరలు, కొత్తిమీర, పొట్లకాయ, బీన్స్, పుచ్చకాయలు, బచ్చలికూర, బెండ కాయ

ఏప్రిల్

ఉల్లిపాయ, ఆకు కూరలు, కొత్తిమీర, పొట్లకాయ, బెండ కాయ, టొమాటో, మిరపకాయ

మే

బెండ కాయ, ఉల్లిపాయ, మిరప

జూన్

దాదాపు అన్ని కూరగాయలు

జూలై

దాదాపు అన్ని కూరగాయలు

ఆగస్టు

క్యారెట్, కాలీఫ్లవర్, బీన్స్, దుంపలు

సెప్టెంబర్

కాలీఫ్లవర్, దోసకాయ, ఉల్లిపాయ, బఠానీలు, ఆకు కూరలు

అక్టోబర్

వంకాయ, క్యాబేజీ, క్యాప్సికమ్, దోసకాయ, బీన్స్, బఠానీలు, ఆకు కూరలు, పుచ్చకాయ

నవంబర్

దుంపలు, వంకాయ, క్యాబేజీ, క్యారెట్, బీన్స్, ఆకు కూరలు, పుచ్చకాయ, బెండ కాయ

డిసెంబర్

ఆకు కూరలు, గుమ్మడికాయ, పుచ్చకాయ, కస్తూరి పుచ్చకాయ, పొట్లకాయ, బీర కాయ, కాకరకాయ, సొరకాయ, దోసకాయ, మిరప, క్యాబేజీ

Intlo Aakukuralanu Penchdam Ela

ఇంట్లో ఆకు కూరలను పెంచే విధానం

ఇంట్లో ఆకు కూరలను పెంచే విధానం

18*9 గ్రో బ్యాగ్స్‌లో ఇంట్లోనే ఆకు కూరలను పెంచుకోండి, పెంచుకోడానికి అవసరమైన పదార్థాలను intipanta.com లో కొనుగోలు చేయవచ్చు. ఆకు కూరలను పెంచడానికి మట్టి మిక్సింగ్ ప్రక్రియ, ఆకు కూరల విత్తనాలను ఎలా విత్తుకోవాలి అనే వివరాలు క్రింద చర్చించబడ్డాయి.

ఇంట్లో ఆకు కూరలను పెంచుకోడానికి అవసరమైన పదార్థాలు

 • 18*9 గ్రో బ్యాగ్
 • మట్టి
 • కోకోపీట్
 • ఇసుక
 • వర్మి కంపోస్ట్ / ఎరువు
 • వేప పొడి
 • ఆకు కూరల విత్తనాలు
 • గార్డెన్ వాటర్ స్ప్రేయర్

ఆకు కూరలను పెంచడానికి మట్టి మిక్సింగ్ ప్రక్రియ (leafy Vegetable Soil Mix )

ముందుగా మట్టి, కోకోపీట్, వర్మి కంపోస్ట్ లేదా ఎరువు మరియు వేప పొడిని కింద చూపిన మిశ్రమాలలో బాగా కలపండి.

 • 1 భాగం మట్టి
 • 1 భాగం కోకోపీట్
 • 1 భాగం వర్మి కంపోస్ట్ / ఎరువు
 • పిడికెడు వేప పొడి

ఇంట్లో ఆకు కూరలను పెంచే విధానం

ఇంట్లో ఆకు కూరలను పెంచే విధానం

 • మట్టిని కలిపిన తరువాత, ఈ మట్టిని 18 * 9 గ్రో బ్యాగ్ లో నింపండి
 • 18 * 9 గ్రో బ్యాగ్ లో ఆకు కూరలు పండించడం సులభం
 • మీరు కలుపుకున్న మట్టి మిశ్రమం 18*9 గ్రో బ్యాగ్ లో సగం వరకు నిండుతుంది
 • మట్టి మిశ్రమం విత్తే ముందు తడిగా ఉండాలి
 • గార్డెన్ వాటర్ స్ప్రేయర్ తో మిశ్రమని తడిగా చేయండి

ఇంట్లో ఆకు కూరలను పెంచే విధానం

ఆకు కూరగాయల విత్తనాలను ఎలా విత్తుకోవాలి

ఆకు కూరల విత్తనాలు చాల చిన్నగా ఉంటాయి, విత్తనాలను నేరుగా చల్లితే దగ్గరిగా పడే అవకాశాలు ఉంటాయి. ఇలా చల్లకుండా విత్తనాలలో ఒక్క పిడికెడు ఇసుక లేదా మట్టిని జోడించి విత్తనాలను చిలకరించండి. విత్తనాలను చల్లిన తరువాత 1/2 అంగుళాల మట్టితో కప్పండి. నేల తేమగా ఉంచండి. గార్డెన్ స్ప్రేయర్‌తో నీరు పోయాలి. 1 వారంలో మొలకాలు వస్తాయి.

ఆరు నుండి ఎనిమిది వారాల్లో మీరు కనీసం మూడు లేదా నాలుగు అంగుళాల పొడవైన ఆకులు ఉన్న మొక్క నుండి కోత ప్రారంభించవచ్చు.

ఇంట్లో ఆకు కూరలను పెంచే విధానం

intipanta.com లో మీకు అందుబాటులో ఉన్న ఆకూ కూరల విత్తనాలు

తోటకురా విత్తనాలు (Amaranthus Seeds)

మెంతికూర విత్తనాలు (Fenugreek Seeds)

కోతిమీరా విత్తనాలు (Coriander Seeds)

పాలకూర విత్తనాలు (Spinach Seeds)

ఎర్రా గోంగురా విత్తనాలు (Red Roselle Seeds)

తెల్ల గోంగురా విత్తనాలు (White Roselle Seeds)

చుక్క కూర విత్తనాలు (Green Sorrel)

మలబార్ బచ్చలికూర విత్తనాలు (Malabar Spinach)

గంగవల్లి కూర విత్తనాలు (Purslane)